Hyderabad, ఆగస్టు 14 -- టైటిల్: కూలీ

నటీనటులు: రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, రెబా మోనికా జాన్, జూనియర్ ఎంజీఆర్, పూజా హెగ్డే, అమీర్ ఖాన్ తదితరులు

దర్శకుడు: లోకేష్ కనగరాజ్

సంగీతం: అనిరుధ్ రవిచందర్

సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్

ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్

నిర్మాత: కళానిధి మారన్

విడుదల తేది: ఆగస్ట్ 14, 2025

సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, పూజా హెగ్డే, శ్రుతి హాసన్ వంటి భారీ తారాగణం కలిసి నటించిన సినిమా కూలీ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కళానిధి మారన్ నిర్మించారు.

ఇవాళ (ఆగస్ట్ 14) థయేటర్లలో చాలా గ్రాండ్‌గా కూలీ మూవీ విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో పోటీ పడుతున్న ఈ తలైవా మూవీ ఎలా ఉందో నేటి కూలీ రివ్యూలో తెలుసుకుందాం. ...