భారతదేశం, మే 2 -- అర్జున్ సర్కార్ ఐపీఎస్ గా నాని యాక్షన్ విశ్వరూపం చూపించారు. హిట్ 3 మూవీలో మునుపెన్నడూ లేని విధంగా ఫుల్ రక్తపాతంతో ఇంటెన్సివ్ యాక్షన్ సీన్స్ లో నాని ఇరగదీశారు. గురువారం (మే 1) థియేటర్లకు వచ్చిన ఈ మూవీపై మిక్స్ డ్ టాక్స్ వినిపిస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ మరింత బెటర్ గా ఉంటే బాగుండేదనే కామెంట్లు వస్తున్నాయి. అయితే రిలీజైన ఫస్ట్ రోజు మాత్రం హిట్ 3 కలెక్లన్ల దుమ్ము రేపింది. నాని కెరీర్ లో సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది.
హిట్ ఫ్రాంఛైజీలో వచ్చిన మూడో మూవీ హిట్ 3. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నాని, శ్రీనిధి శెట్టి, ప్రతీక్ స్మితా పాటిల్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఈ మూవీ ఫస్ట్ డే ఇండియాలో రూ.18 కోట్ల నెట్ కలెక్ట్ చేసిందని సక్నిల్క్ తెలిపింది. ఇది నాని కెరీర్ లో సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ కావడం విశేషం.
హిట్ 3 మొదటి రోజ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.