Hyderabad, మే 1 -- కార్మిక దినోత్సవాన్ని ప్రతి ఏడాది మే 1న నిర్వహించుకుంటారు. దేశానికి వెన్నెముక శ్రామిక శక్తి. వారి అవిశ్రాంత, అంకిత భావానికి గుర్తింపుగా నిలిచిన రోజే కార్మిక దినోత్సవం. సమాజ శ్రేయస్సు కోసం, తమ కుటుంబం కోసం కార్మికులు సాధించిన విజయాలు సహకారం మరిచిపోలేనిది.
న్యాయమైన వేతనాలు, సురక్షితమైన పని పరిస్థితులు, శ్రమలో గౌరవం వంటివి పొందేందుకు ఎన్నో ఏళ్లుగా కార్మికులు పోరాటం చేశారు కార్మికులు. వారి పోరాటానికి ఫలితమే ఈ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. ఈ సందర్భంగా కష్టజీవులు అందరికీ శుభాకాంక్షలు. మీతోటి కార్మికులకు కూడా శుభాకాంక్షలు తెలియజేయండి.
1. కార్మికులు...
మన ప్రపంచాన్ని నడిపిస్తున్న కష్టజీవులు
అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు
వారి అంకిత భావానికి ధన్యవాదాలు
2. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా
మార్చేందుకు కార్మికులు ఎంతో కష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.