భారతదేశం, డిసెంబర్ 10 -- గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అదే అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకొస్తుంది. ఒక్కోసారి శుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఒక్కోసారి ఆ శుభ ఫలితాలను ఎదుర్కోవలసి ఉంటుంది.

2025 త్వరలోనే పూర్తికాబోతోంది, 2026 రాబోతోంది. కొత్త సంవత్సరం కొన్ని రాశుల వారికి జీవితం మారిపోతుంది. గ్రహాల సంచారంలో మార్పు కూడా చూడొచ్చు. కొత్త సంచారం ప్రారంభంలోనే కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు రాబోతోంది. దీనితో ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి.

2026లో చాలా శక్తివంతమైన రాజయోగాలు ఉన్నాయి. అందులో ఒకటి కుజ ఆదిత్య రాజయోగం. సూర్యుడు, కుజుడు ధనస్సు రాశిలో డిసెంబర్ 16న సంయోగం చెందుతారు. దీనితో కుజ ఆదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ ఆదిత్య రాజయోగం జనవరి 14 వరకు ఉంటు...