భారతదేశం, అక్టోబర్ 28 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు ధైర్యం, భూమి శక్తి మొదలైన వాటికి కారకుడు. అయితే అక్టోబర్ చివర, నవంబర్లో కుజుడు సంచారంలో మార్పు ఉంటుంది.

ఈ రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు ఉంటాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇంట్లో సంతోషం పెరుగుతుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. మరి ఏ రాశి వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఈ సమయంలో ఏ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి వంటి విషయాలను తెలుసుకుందాం.

కుజుడు అక్టోబర్ 27 అంటే నిన్న వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు. అలాగే నవంబర్ 1న అనురాధ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. నవంబర్ 18 వరకు అనురాధ నక్షత్రంలో కుజుడు సంచారం చేస్తాడు. ఇలా రెండు సార్లు కుజుని సం...