భారతదేశం, జనవరి 26 -- జాతకంలో కుజ స్థానం బలహీనంగా ఉన్నట్లయితే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జాతకంలో కుజ స్థానం సరిగా లేకపోతే పదే పదే సమస్యలు వస్తూ ఉంటాయి. జీవితంలో ఎదగాలని ప్రయత్నించినా ఆటంకాలు ఎదురవుతాయి. జాతకంలో కుజుడు బలహీనంగా ఉంటే ఏమవుతుంది?
జాతకంలో కుజ స్థానం బలహీనంగా ఉన్నప్పుడు కొన్ని సమస్యలు తప్పక ఎదురవుతాయి. పని ప్రదేశంలో కూడా సమస్యలు తలెత్తవచ్చు. అలాంటి సమయంలో కొన్ని పరిహారాలను పాటించడం మంచిది. అలాగే కుజ స్థానం బలహీనంగా ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో కూడా ఇప్పుడు చూద్దాం.
జాతకంలో కుజ స్థానం బలహీనంగా ఉన్నప్పుడు తరచూ గొడవలు జరుగుతుంటాయి. ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. ఆస్తులకు సంబంధించిన తగాదాలు కూడా ఎదురవుతాయి.
జాతకంలో కుజ స్థానం బలహీనంగా ఉన్న వారికి కోపం త్వరగా వస్తుంది. చిన్న విషయానికే సులువుగా కోపపడతారు.
జాతకంలో కుజ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.