భారతదేశం, ఫిబ్రవరి 23 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలను చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు గ్రహాల సంయోగం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి.
ధనశక్తి రాజయోగం చాలా శక్తివంతమైన రాజయోగం. ఇది ఈరోజు ఏర్పడింది. ఈ రాజయోగం కొన్ని రాశుల వారికి వరం వంటిది. కుజ, శుక్రుల కారణంగా ఈ యోగం ఏర్పడింది. పంచాంగం ప్రకారం ఫిబ్రవరి 23, అనగా ఈరోజు ఉదయం 7:27కి కుజుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడు ఇదే రాశిలో సంచారం చేస్తున్నాడు. దీంతో ధనశక్తి రాజయోగం ఏర్పడింది.
ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవుతున్నాయి. ఈ సమయంలో ఈ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.