భారతదేశం, జూన్ 4 -- ఓటీటీ స్పెషల్ మూవీస్ కు ఉండే క్రేేజే వేరు. ఆయా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ డిఫరెంట్ కంటెంట్ తో సినిమాలు తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. కిడ్నాప్ అయిన పాపను వెతుక్కుంటూ వెళ్లే బ్రదర్స్ స్టోరీతో వచ్చిన గ్రిప్పింగ్ థ్రిల్లర్ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైంది. ఉత్కం రేపే ఎలిమెంట్స్ తో ఈ మూవీ ఇప్పటికే అదరగొడుతోంది.
కిడ్నాప్ అయిన పాప ను వెతికేందుకు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన బ్రదర్స్ కథతో వచ్చిన సినిమా 'స్టోలెన్'. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ స్పెషల్ గా ఈ మూవీ వచ్చేసింది. ఈ రోజు (జూన్ 4) నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ.. ఇప్పటికే ఆడియన్స్ ను అలరిస్తోంది. ఈ మూవీ ప్రస్తుతం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది.
క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చేసిన స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.