భారతదేశం, డిసెంబర్ 27 -- ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న రోజు వచ్చేసింది. తమ ఫేవరెట్ డార్లింగ్ ను చూడాలని, ఆయన మాటలను వినాలని చూస్తున్న అభిమానులు ఎంతో మంది. మరికొన్ని నిమిషాల్లోనే వీళ్లందరితో మాట్లాడేందుకు ప్రభాస్ వచ్చేస్తున్నాడు. ఈ రోజు రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో సందడిగా జరుగుతోంది.

రాజాసాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కామెడీ హారర్ థ్రిల్లర్ రాజాసాబ్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ చాలా కాలం తర్వాత వింటేజీ లుక్ లో కనిపించడంతో రాజాసాబ్ మూవీపై క్రేజీ బజ్ నెలకొంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శనివారం (డిసెంబర్ 27) హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు.

ప్రభాస్ స్పీచ్

డార్లింగ్ ప్రభాస్ కు మొహమాటం ఎక్కువే అన్న సంగతి తెలిసిం...