భారతదేశం, మే 16 -- కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల్లో భాగంగా.. నవరత్నమాల స్తోత్రంతో తొమ్మిది హారతులు నిర్వహించారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

1.ఓంకార హారతి.. సర్వ దోష నివారిణి

2.నాగ హారతి - సర్పదోషాని పోగొట్టి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.

3.పంచ హారతి - దీర్ఘాయుష్షుకు

4.సూర్య హారతి- రోగాలను మాపి ఆరోగ్యాన్ని ఇస్తుంది.

5.చంద్రహారతి - పాడి పంటలను, మనః శాంతినిస్తుంది.

6.నందిహారతి - ధర్మ బుద్ధిని, శక్తిని, విద్య బుద్ధినిస్తుంది.

7.సింహహారతి. నాయకత్వాన్ని ధైర్యాన్నిస్తుంది.

8.కుంభహారతి - సంపదను ఇచ్చి, కోటి సుఖాలను అందిస్తుంది.

9.నక్షత్రహారతి - నిర్మలమైన మనస్సును, కీర్తిని అందిస్తుంది.

ఈ హారతులను కాశీలో గంగాహారతులు ఇచ్చే ఏడుగురు పండితులచే నిర్వహించారని అధికారులు చెబుతున్నారు. దాదాపు అరగంటపాటు జరిగిన ఈ 9 హారతులు ఆహుతులను మ...