భారతదేశం, నవంబర్ 15 -- మీరు కొత్తగా మోటార్‌సైకిల్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నా లేదా కాలేజీకి, రోజువారీ అవసరాలకు స్టైలిష్‌గా- సమర్థవంతంగా, సులభంగా నడపగలిగే బైక్ కోసం చూస్తున్నా.. 125సీసీ సెగ్మెంట్ మీకు బెస్ట్​ ఆప్షన్​ అవుతుంది! ఈ బైక్‌లు పనితీరు, ఇంధన సామర్థ్యం, సరసమైన ధరల మధ్య చక్కని సమతుల్యతను అందిస్తాయి. అందువల్ల ఇవి విద్యార్థులకు, కొత్త రైడర్‌లకు చాలా ఆచరణాత్మకంగా ఉంటాయి.

ఇప్పుడు భారత మార్కెట్​లో ఈ సెగ్మెంట్​ కేవలం సాధారణ కమ్యూటర్ల స్థాయిని దాటి, స్పోర్టీ డిజైన్‌లు, అధునాతన ఫీచర్లు, అద్భుతమైన మైలేజీని అందిస్తోంది. ఈ నేపథ్యంలో 125సీసీ సెగ్మెంట్​లోని టాప్​ బైక్స్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

1. హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్

ఎక్స్-షోరూమ్ ధర: రూ. 89,000

ప్రత్యేకతలు: హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ బైక్​ పవర్, ఫీచర్లు, ఇంధన సామర్థ్యం సమతుల్య కలయికను అ...