భారతదేశం, మే 29 -- ీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలతో పాటు మినీ మహానాడు-2025 కార్యక్రమం కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌లో ఘనంగా నిర్వహించారు. బే ఏరియాలోని భీమవరం రుచులు బాంకెట్ హాల్‌లో బుధవారం రాత్రి 7 గంటలకు మొదలైంది. ఈవెంట్‌ను ఎన్నారై టీడీపీ నేత శ్రీకాంత్ దొడ్డపనేని నిర్వహించారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆ తర్వాత ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు వర్చువల్‌గా హాజరయ్యారు.
ఎన్నారై టీడీపీ యూఎస్ కో ఆర్డినేటర్ జయరాం కోమటి తదితరులు గెస్ట్ స్పీకర్లుగా వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ఎన్నారైలు తరలి రావడం సంతోషంగా ఉందని జయరాం కోమటి అన్నారు. ప్రపంచవ్యాప్తం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.