భారతదేశం, నవంబర్ 5 -- కార్తీక మాసంలో శివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ మాసం అంటే మహాశివుడికి ఎంతో ప్రీతి. హిందువుల పవిత్ర పండుగలలో ఒకటైన కార్తీక పౌర్ణమి నవంబర్ 5 అంటే ఈరోజే. ఈ పండుగను దేశవ్యాప్తంగా గొప్పగా నిర్వహిస్తారు. దీపాల పండుగ అని కూడా పిలుస్తారు. దీనిని త్రిపురి పౌర్ణమి అని కూడా అంటారు. తులసి పూజ, శివారాధన చేస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ సన్నిహితులు, కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా విషెస్ చెప్పండి.

నాగేంద్రహారాయ త్రిలోచనాయ..

భస్మాంగరాగాయ మహేశ్వరాయ..

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ..

తస్మై న కారాయ నమఃశివాయ..

Happy Karthika Pournami 2025

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం..

విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం..

లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం..

వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం..

కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు

సౌరాష్ట...