భారతదేశం, జూన్ 5 -- జ్యోత్స్న రూట్‌లోనే వెళ్లి ఆమెను దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తాడు కార్తీక్. గౌతమ్‌తో చేతులు కలిపి జ్యోత్స్నతో అతడి పెళ్లి నిశ్చయమయ్యేలా ప్లాన్ చేస్తాడు. జ్యోత్స్నతో పెళ్లి గురించి మాట్లాడటానికి గౌతమ్‌ను శివన్నారాయణ ఇంటికి రప్పిస్తాడు.దీపను అడ్డుపెట్టుకొని మరోసారి గౌతమ్‌ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని జ్యోత్స్న, పారిజాతం అనుకుంటారు. దీపను కాఫీ తెమ్మని చెబుతారు. కాఫీ కప్‌తో వస్తోన్న దీపను చూసి గౌతమ్ షాకవుతాడు. దీప ఈ ఇంట్లో ఉండటమేంటి అని భయపడతాడు. నన్ను మళ్లీ ఈ ఇంటికి రాకుండా దీప చేస్తుందని అనుకుంటాడు. కాఫీ కప్ మొహాన కొడుతుంది కావచ్చునని వణికిపోతాడు.
గౌతమ్ మొహంపై దీప కాఫీ కొట్టే సీన్ కోసం ఆశగా ఎదురుచూస్తారు. వారికి ఊహించని షాకిస్తుంది దీప. గౌతమ్‌కు సారీ చెబుతుంది. ఆ మాటలతో గౌత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.