భారతదేశం, జూన్ 6 -- కార్తీక దీపం 2 నేటి (జూన్ 6, 2025) ఎపిసోడ్‍లో.. నన్ను అమ్మా అని పిలవొద్దని, అసలు ఎదురుపడడం కూడా ఇష్టం లేదని దీపతో అంటుంది సుమిత్ర. తన సొంత కూతురు అని తెలియకపోవడంతో నానా మాటలు అంటుంది. జ్యోత్స్న నిశ్చితార్థం చెడగొట్టడం తప్ప నా భార్య ఏ తప్పు చేసిందత్తా అని సుమిత్రను కార్తీక్ అడుగుతాడు. మళ్లీ తన వల్లే నిశ్చితార్థం జరుగుతోందని కదా అని అంటాడు. ఇదంతా నిజమని తాను అనుకోవడం లేదని సుమిత్ర చెబుతుంది.
దీంతో అబద్ధం ఏముందని దీప అడుగుతుంది. ఇప్పుడు నా కూతురు జ్యోత్స్న అవసరం ఉంది కాబట్టి.. నిశ్చితార్థం జరిగేలా చేస్తున్నావని సుమిత్ర అంటుంది. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు.. ఎటైనా మారిపోగలవు అని దీపను నిందిస్తుంది. "ఆరోజు గౌతమ్ కాలర్ పట్టుకున్నావ్.. ఇప్పుడు క్షమాపణ చెప్పావ్.. ఇదంతా నిజమైతే సంతోషమే. ఇది కూడా నువ్వు ఆడబోయే నాటకమైతే ఇక్క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.