భారతదేశం, జూన్ 10 -- కార్తీక దీపం 2 నేటి (జూన్ 10, 2025) ఎపిసోడ్‍లో.. జ్యోత్స్న చిన్నప్పటి బొమ్మలు, డ్రెస్‍లను శౌర్యకు చూపిస్తుంటుంది సుమిత్ర. బొమ్మలు చాలా బాగున్నాయని శౌర్య అంటుంది. డ్రెస్‍లు కూడా బాగున్నాయనని చెబుతుంది. ఓ డ్రెస్ తీసుకొని ఇది నీకు సరిపోతుందని సుమిత్ర అంటుంది. ఆ డ్రెస్‍ను శౌర్య వేసుకోవడంతో సుమిత్ర, దశరథ్ మురిసిపోతారు. ముద్దు పెడుతుందని సుమిత్ర. డ్రెస్, బొమ్మలు తీసుకోనా అని శౌర్య అంటే తీసుకోమంటారు దశరథ్, సుమిత్ర.
అమ్మకు చూపిస్తానంటూ ఆనందంగా వెళుతుంది శౌర్య. నా కూతురు పెరిగినంత లగ్జరీగా నా చెల్లెలి మనవరాలు పెరగడం లేదని, గుండెల నిండా బాధ ఉన్నా ఎవరకీ చెప్పలేదనని దశరథ్ మనసులో బాధపడతాడు. ఇంతలో అనసూయ వంట గదిలో ఉంటే పారిజాతం వస్తుంది. దొంగతనం చేయాలనుకుంటున్నావా అంటూ అనసూయ, పారిజాతం వాదించుకుంటుంటారు. నా ఇంటికి వచ్చి నన్నే వంకర బ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.