భారతదేశం, జూన్ 12 -- దీప కోసం స‌ర్‌ప్రైజ్ బ‌ర్త్‌డే పార్టీ ప్లాన్ చేస్తాడు కార్తీక్‌. భ‌ర్త స‌ర్‌ప్రైజ్‌కు దీప థ్రిల్ల‌వుతుంది. కేక్ క‌ట్ చేసిన త‌ర్వాత శౌర్య‌, కార్తీక్‌ల‌లో ఎవ‌రికి ముందుగా తినిపించాలో తెలియ‌క డైల‌మాలో ప‌డుతుంది. దీప స‌మ‌స్య‌ను కార్తీక్ అర్థం చేసుకుంటాడు. భ‌ర్త కంటే బిడ్డ‌లే ముద్దు అని శౌర్య‌కే మొద‌ట కేక్ తినిపించ‌మ‌ని అంటాడు. నాన్న‌కే ముందు తినిపించ‌మ‌ని శౌర్య ప‌ట్టుప‌డుతుంది. చివ‌ర‌కు దీప, కార్తీక్ ఇద్ద‌రు క‌లిసి శౌర్య‌కు కేక్ తినిపిస్తారు. ఆ త‌ర్వాత దీప‌కు కేక్ తినిపించిన కార్తీక్...ప్రియ‌మైన శ్రీమ‌తికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అని విషెస్ చెబుతాడు.

దీప‌కు బ‌ర్త్‌డే గిఫ్ట్‌గా గాజులు కొంటాడు కార్తీక్‌. వాటిని తానే స్వ‌యంగా దీప చేతికి తొడుగుతాడు. ఆ సీన్ చూసి కాంచ‌న‌, అన‌సూయ ఆనంద‌ప‌డ‌తారు. ఎవ‌రికైనా మంచి భ‌ర్త‌...బావ‌గా...