భారతదేశం, అక్టోబర్ 8 -- కార్తీక దీపం 2 టుడే అక్టోబర్ 8 ఎపిసోడ్ లో ఈ ప్రశ్నకు సమాధానం కోసం మేం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మా అన్నయ్య కూతురి కోసం అంటున్నానని కార్తీక్ తో కాంచన అంటుంది. ఎవరినో బాగు చేయాలని మనం అవమానపడటం ఎందుకు? అని కాంచన కోప్పడుతుంది. దాని బుద్ధి సరిగ్గా ఉండదు. ఆలోచనలు సరిగ్గా ఉండదు. దాని కోసం వీళ్ల తాపత్రాయం ఎందుకు? అని జ్యోత్స్న గురించి అంటుంది కాంచన.

అయితే వదిలేయమంటావా? కొందరికి మంచి జరుగుతుందంటే మన విలువలను కొంచెం కోల్పోవడంలో కూడా ఆనందం ఉంటుందమ్మా. ఏదీ ఎక్కువ కాలం ఉండదని కార్తీక్ అంటాడు. కార్తీక్ బాబు నీ కొడుకు. నీ బిడ్డపై ఎంత ప్రేమ ఉంటుందో అంతే నమ్మకం ఉంటుంది చెల్లెమ్మ. ఏదో ఒక రోజు కార్తీక్, దీప కలిసి అన్ని కుటుంబాలను ఒకటి చేస్తారని అనసూయ అంటుంది.

సైకిల్ కావాలని శౌర్య అలుగుతుంది. దీపావళికి కొట్టానని కార్తీక్ అంటాడు. అ...