భారతదేశం, మే 9 -- దీప పల్స్ డౌన్ అవుతుందని, బ్లడ్ ఎక్కించకపోతే ఆమె ప్రాణాలకు ప్రమాదమని డాక్టర్లు చెబుతారు. కానీ డోనర్స్ ఎవరు రాకుండా జ్యోత్స్న అడ్డుకుంటుంది. ఖాళీ బాండ్ పేపర్స్‌పై సంతకం పెడితేనే డోనర్స్‌ను రప్పిస్తానని, ఆపరేషన్‌కు అవసరమైన డబ్బు ఇస్తానని కార్తీక్‌కు కండీషన్ పెడుతుంది జ్యోత్స్న. కార్తీక్ ఆలోచనలో పడతాడు. ఆలోచించడానికి నాకు టైమ్ ఉంది, కానీ దీపకు టైమ్ లేదని జ్యోత్స్న అంటుంది.
దీప అంటే నాకు ప్రాణమని అన్నావు దీప కోసమే బతుకుతున్నానని అన్నావుగా...మరి దీప ప్రాణాలు పోతుంటే ఏం ఆలోచిస్తున్నావని కార్తీక్‌ను రెచ్చగొడుతుంది జ్యోత్స్న.
అప్పుడే డాక్టర్ ఫోన్ చేసి దీప పల్స్ పడిపోతుందని, బతుకుతుందో లేదో తెలియడం లేదని అంటుంది. మరో ఐదు నిమిషాల్లో ఆపరేషన్ స్టార్ట్ చేయకపోతే దీప ప్రాణాలు పోతాయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.