Hyderabad, సెప్టెంబర్ 15 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో పారిజాతంను శివ నారాయణ పిలుస్తాడు. శివ నారాయణ తిడితే మురిసిపోతుంది పారిజాతం. డ్రాయింగ్స్, పెన్స్ చంటిదానికి ఇవ్వు. తప్పు చేసిన దానితోనే సరిదిద్దించాలి. చాక్లెట్స్ దొంగతనం చేశావుగా వెళ్లి ఇవ్వు అని శివ నారాయణ అంటాడు. దాంతో శౌర్యకు పారిజాతం ముద్దుల తాతయ్య ఇవ్వమన్నాడు అని చెప్పి డ్రాయింగ్ బుక్స్ ఇస్తుంది.

నా దగ్గ రెండు చాక్లెట్స్ ఉన్నాయి. ఒకటి నీకు ఒకటి నాకు అని శౌర్య చెబుతుంది. దానికి ఇది ఎంత మంచిది అన్నట్లుగా పారిజాతం ఎమోషనల్ అవుతుంది. నేనేం ముద్దుల తాతయ్యకు చెప్పను. తిను అని చాక్లెట్ ఇస్తుంది శౌర్య. సారీనే అని చెప్పిన పారిజాతం కళ్లు చెమ్మగిల్లుతాయి. చాక్లెట్స్ ఇస్తే థ్యాంక్స్ చెబుతారు అని శౌర్య అంటే.. అది అంతేనే.. అని వెళ్లిపోతుంది పారిజాతం.

పారు వెనక్కి తిరగ్గానే కార్త...