భారతదేశం, డిసెంబర్ 19 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీకి సర్ అంటా బాగా మర్యాదలు చేస్తాడు వైరా. దానికి కాశీ ఆశ్చర్యపోతాడు. నీ గురించి జ్యోత్స్న చెప్పింది. మీ రెజ్యూమ్ చూశాను. చాలా మెరిట్ ఉంది. వాళ్లు పీఏగా పెట్టుకున్నారు. నా దగ్గర ఉంటే జీఎమ్‌గా పెట్టుకునేవాన్ని అని వైరా అంటాడు.

కాశీకి బ్రెయిన్ వాష్ చేస్తాడు వైరా. అందరూ నీచంగా చూస్తారంటాడు. స్వప్న, కార్తీక్, శ్రీధర్ అన్న మాటలు తలుచుకుంటాడు కాశీ. నిన్ను వెంటనే జీఎమ్‌గా తీసుకుంటున్నాను అని వైరా అంటాడు. అక్కడ పర్మిషన్ తీసుకోవాలని కాశీ అంటాడు. నేను ఇచ్చిన రెస్పెక్ట్ మీ బాస్ నీకు ఇచ్చాడా. ఆలోచించుకో. నిన్ను తన కాలు కింద చెప్పులా పెట్టుకున్నాడు. అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలని రెచ్చగొడతాడు వైరా.

బుద్ది చెప్పాలంటే ఇక్కడ ఉంటావ్. లేకపోతే చేతకాని దద్దమ్మల...