భారతదేశం, నవంబర్ 20 -- కార్తీక దీపం 2 టుడే నవంబర్ 20 ఎపిసోడ్ లో హోమానికి ఏర్పాట్లు చేస్తారు. కావేరీ, కాంచన కుటుంబాలతో కలిసి అప్పుడే శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. శ్రీధర్ ను చూసి దిగాడండీ ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు అని అనుకుంటుంది పారిజాతం. ఇంట్లో చిన్న పిల్ల ఉంటే ఆ సందడే వేరు అని శౌర్యను చూసి సుమిత్ర సంబరపడుతుంది.

కావేరీని సుమిత్ర వదిన అని పిలుస్తుంది. కలిసి చాలా రోజులైంది కదా ఎలా ఉన్నారు? అని అడుగుతుంది. కావేరీ అండి అంటే వదిన అని పిలవమని చెప్తుంది సుమిత్ర. జరిగిన గతాన్ని మర్చిపోయి అందరం ఇలాగే ఉండాలని శివన్నారాయణ అంటాడు. ఇకపై ఇదంతా శివన్నారాయణ పరివారమే అని అంటాడు. మమ్మల్ని మీ కుటుంబంలో కలుపుకున్నారని కావేరీ చేతులెత్తి దండం పెట్టి ఎమోషనల్ అవుతుంది. కొన్నింటికి గుర్తింపు ఆలస్యంగా వస్తుందంటాడు శివన్నారాయణ.

కాంచనకు హాయ్ చెప్తుంది జ్యోత్స్న. మే...