భారతదేశం, నవంబర్ 18 -- కార్తీక దీపం 2 టుడే నవంబర్ 18 ఎపిసోడ్ లో తనలో ఏ మార్పు రాదని జ్యోత్స్న నిరూపించుకుంటూనే ఉంది బావ. ఆమెను కొట్టాలి. మామయ్య పెళ్లిల్ల గురించి ఆమెకు ఎందుకు? మామయ్య నీ కోసం పూర్తిగా మారిపోయారు. హోమానికి కావేరీని పిలవమని తాత అనగానే ఎంత సంతోషపడ్డానో. కానీ అంతా చెడగొట్టిందని కార్తీక్ తో దీప చెప్తుంది.

దారిలో వెళ్తుంటే రాయి కారణంగా దెబ్బ తగిలితే కట్టు కంటుకుంటావా? రాయితో గొడవ పెట్టుకుంటావా? అని కార్తీక్ అడుగుతాడు. హోమానికి అందరూ వస్తారు. కట్టు కట్టుకున్న తర్వాత రాయికి బుద్ధి చెప్పాలి కదా. తాతయ్యను అడ్డుపెట్టుకుని అందరికీ బుద్ధి చెప్తానని దీపతో కార్తీక్ అంటాడు. ఇటు జ్యోత్స్న వయసేంటీ? దాని మాటలేంటీ అని దశరథతో అంటుంది సుమిత్ర.

మనం దాన్ని ఇలాగే వదిలేస్తే అత్తయ్య మాటలు విని ఎందుకు పనికిరాకుండా తయారవుతుందని సుమిత్ర అంటుంది. జ్యో...