భారతదేశం, డిసెంబర్ 11 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో దీపకు కార్తీక్ రెండో భర్త అని నీచంగా మాట్లాడితే సమిత్ర కొట్టబోతుంది. కానీ, కార్తీక్ ఆపుతాడు. మాటకు మాటతో సమాధానం చెప్పాలంటాడు కార్తీక్. భర్త చనిపోయి, పిల్లలుంటే రెండో పెళ్లి గురించి ఎందుకు మాట్లాడరు. అలాంటి పరిస్థితే మన చెల్లికో, తల్లికో వస్తుంది. ఊహ తెలియనప్పుడే ఎవడో పెళ్లి చేసుకుని తల్లి చేసి పారిపోయాడను కార్తీక్ చెబుతాడు.

దీప కష్టాల గురించి చెబుతాడు. మన విలువ ఏంటో తెలిసిన వాళ్లు మన జీవితంలోకి వచ్చాకే మనం ఎందుకు బతుకుతున్నామో తెలుస్తుంది. నేను దీప కష్టాల్లోకి వెళ్లాను. అప్పుడు దీప కార్తీక దీపంలా వెలిగింది అని చిన్నప్పటి నుంచి జరిగింది గుర్తు చేసుకుంది. దీప నా భార్య. నా ఇంటి దీపం అని కార్తీక్ అంటాడు. దీప తన మరదలన్న విషయం బావకు తెలుసా అని జ్యోత్స్న అనుకుంటుంది.

దీప నన్ను ...