భారతదేశం, జనవరి 6 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 6 ఎపిసోడ్ లో డాక్టర్ హారికకు కాల్ చేశా. నువ్వు చెప్తావా? నన్ను చెప్పమంటావా? కార్తీన్ మీతో ఏం చెప్పలేదా అని అడిగారు. ఈ పాటికే చెప్పి ఉండాలన్నారు. కార్తీక్ తో ఒకసారి మాట్లాడమన్నారు. ఇప్పుడు చెప్పు డాక్టర్ నీతో ఏం చెప్పారు. మా దగ్గర ఎందుకు దాచావు? నిజం చెప్పమని కార్తీక్ ను శివ నారాయణ అడుగుతాడు.

నా కొడుక్కు గానీ కోడలికి గానీ ఏదో జరిగింది, అదేంటో చెప్పు అని శివ నారాయణ అడుగుతాడు. అవును ఒక నిజం దాచా. నువ్వు తట్టుకోలేవనే చెప్పలేదు తాత. నువ్వు కంగారు పడకు. ఏం జరిగిందో చెప్తా వినండని కార్తీక్ అంటుండగానే సుమిత్ర వస్తుంది. నువ్వు, దశరథ మెడికల్ టెస్టులు చేయించుకున్నారు కదా ఇద్దరిలో ఒకరికి సమస్య ఉంది. అది కార్తీక్ గాడు మన దగ్గర దాచాడని సుమిత్రతో పారిజాతం అంటుంది.

ఎవరికి ఏం కాలేదు? నేను ఏ నిజం దాచ...