భారతదేశం, ఫిబ్రవరి 18 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 18 ఎపిసోడ్ లో.. కడుపుతో ఉన్న వాళ్లను చంపాలనుకున్నవాళ్లకు పెంచిన తల్లి ఒక లెక్కా, వదినను జ్యోత్స్న చంపేస్తుందని కార్తీక్ తో దాసు ఆందోళనగా చెప్తాడు. అప్పుడే కార్తీక్ కు డాక్టర్ హారిక కాల్ చేసి దశరథ్ హాస్పిటల్ కు వచ్చిన విషయం చెప్తుంది. మీ మామయ్య జ్యోత్స్న రిపోర్ట్స్ అడుగుతున్నారని డాక్టర్ చెప్తుంది.
రిపోర్ట్స్ మెయిల్ చేస్తా టైమ్ పడుతుందని చెప్పా. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు కార్తీక్. ఆయన్ని చూస్తుంటేనే భయం వేస్తుంది. ఒక ప్రాణం కాపాడటం కోసం నా వంతు సాయం చేయాలనుకున్నా కానీ నా వల్ల కావట్లేదు. ఈ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నా అని డాక్టర్ హారిక చెప్తుంది. రిపోర్ట్స్ పంపించమని కార్తీక్ చెప్తాడు. నువ్వు యుద్ధానికి సిద్దమయ్యావని అర్థమవుతుంది అల్లుడు, ఆల్ ది బెస్ట్ అని దాసు అంటాడు.
ప్రమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.