Hyderabad, సెప్టెంబర్ 5 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో దీపను జ్యోత్స్న గెంటేస్తుంది. దీప కింద పడకుండా కార్తీక్ పట్టుకుంటాడు. కార్తీక్ వెనుక శివ నారాయణ ఉండి పట్టుకుంటాడు. నా భార్య ఏం తప్పు చేసిందని బయటకు వెళ్లమంటున్నారు అని కార్తీక్ అంటే.. దీప కారణంగా మా మమ్మీ డాడీ గొడవ పడుతున్నారు. మీ అమ్మనాన్నను విడదీసినట్లే వీళ్లను విడదీయదని గ్యారెంటీ ఏంటీ అని జ్యోత్స్న అంటుంది.

దాంతో కార్తీక్ ఫుల్ ఫైర్ అవుతాడు. మళ్లీ తేరుకుని చూడండి పెద్ద మేడమ్ గారు. మా అమ్మ నాన్న విడిపోడానికి మా నాన్న రెండో పెళ్లి కారణం. దీప తాళి నువ్వు తెంచడం వల్ల ఈ ఇంట్లో పెళ్లి జరగాలన్నాను. నేను పెట్టిన కండిషన్‌కు అత్త తాళి తీయడానికి సంబంధం లేదని కార్తీక్ అంటాడు. నువ్ ఎంత సమర్ధించుకున్న దీప బయటకు పోవాల్సిందే అని జ్యోత్స్న అంటే.. పోదు అని కార్తీక్ గట్టిగా అరుస్తాడు.

క...