భారతదేశం, జనవరి 30 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 30 ఎపిసోడ్ లో పోలీస్ స్టేషన్ కు వెళ్లాలని, నా కొడుకు కనిపించడం లేదని కంప్లయింట్ ఇవ్వాలని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. తాయిత్తు తెగిపోవడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వాడిని ఎవరో ఏమో చేశారనిపిస్తుంది. నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావ్? నా కొడుకును ఎవరో కిడ్నాప్ చేశారని కంప్లయింట్ ఇస్తానని పారు షాక్ ఇస్తుంది.

జ్యోత్స్న ముఖంలో రంగులు మారుతున్నాయి. నిజంగానే దాసును దాచిపెట్టలేదు కదా అని పారిజాతం అనుకుంటుంది. నీ మీదే అనుమానంగా ఉంది. నువ్వే నీ తండ్రిని దాచిపెట్టావని చెప్తానని పారు అనడంతో జ్యోత్స్న మళ్లీ షాక్ అవుతుంది. కానీ నా కొడుకు కనిపించడం లేదు వెతకండని పోలీసులతో అంటానని పారు చెప్తుంది. నేనెక్కడికి రాను, నేను ప్రాబ్లమ్ లో ఉంటే నా తండ్రి పట్టించుకున్నాడా? అని జ్యోత్స్న అంటుంది.

అవతలి వ్యక్తి...