భారతదేశం, నవంబర్ 13 -- కార్తీక దీపం 2 టుడే నవంబర్ 13 ఎపిసోడ్ లో మీ ప్రేమ కావాలి, మీతో ఉండే అవకాశం కావాలి. అది ఇలా అందింది. నీపై నాకు ఎలాంటి కోపం లేదు. జ్యోత్స్న నువ్వు కంపెనీలో ఉండాలని శ్రీధర్ అంటాడు. కానీ జ్యోత్స్న మాత్రం కోపంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంది. చేతులు కట్టుకుని నిలబడ్డానికే అలవాటు పడ్డ జీవితాలకు కూర్చోవడానికి చోటిస్తే ఎగిరి గెంతేస్తారు. కానీ శాసించే స్థితిలో ఉన్నవాళ్లకు చిన్న అవమానం అగ్గి లాంటిదని జ్యోత్స్న అంటుంది.

నాకు జరిగిన అవమానం చాలు. ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్లిపోతా ఎవరికి ఇష్టం ఉన్నా, లేకపోయినా అని జ్యోత్స్న అంటుంది. వెంటనే శివన్నారాయణ వెళ్లిపో అని గట్టిగా అరుస్తాడు. ఈ క్షణమే ఇంటి నుంచే కాదు ఈ దేశం వదిలి వెళ్లిపో. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించని తొందరపాటు మరోసారి తప్పు చేయిస్తోంది. జ్యోత్స్న భవిష్యత్ ఏమవుతుందే...