Hyderabad, ఆగస్టు 11 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో సుమిత్ర, దశరథ్ అమ్మనాన్నలుగా దీప పెళ్లి చేయాలనే కండిషన్ గురించి జ్యోత్స్న అడుగుతుంది. నువ్ ఇలాంటి కండిషన్ పెట్టడం వెనుక దీప ఉద్దేశం ఏంటీ అని జ్యోత్స్న అడుగుతుంది. నేను అడిగేంతవరకు తనకు తెలియదు. అయినా ఉద్దేశం గురించి ఎందుకు అని కార్తీక్ అంటాడు.

మరి బజార్‌లో ఇంకెవరిదైన చేయి తగిలి తాళి తెగిపోతే వాళ్లను తిట్టి వదిలేస్తావా. లేదా వాళ్ల అమ్మనాన్నలను తల్లిదండ్రులుగా పెళ్లి చేయాలని అంటావా అని జ్యోత్స్న అడుగుతుంది. దానికి విజిల్ కొట్టి ఏం అడిగావే. నువ్ లా చదివి ఉంటే లాయర్ అయ్యేదానివి అని పారిజాతం అంటుంది.

రేయ్ కార్తీక్ చెప్పురా దీనికి సమాధానం. ఇది ఎవరు అనుకున్నావురా. శివ నారాయణ మనవరాలు. ఆడపులి. పంజా దెబ్బే వంద కేజీలు ఉంటుంది అని పొగుడుతుంది పారిజాతం. జంతు సంరక్షణ వాళ్లు వలేసి పట్టుక...