భారతదేశం, మే 21 -- రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కార్తీక్ అందుకుంటాడనే సంతోషంలో ఉంటుంది దీప. స్టేజ్‌పైకి వచ్చిన కార్తీక్ అవార్డు అందుకోబోయేది తాను కాదు జ్యోత్స్న అని ప్రకటిస్తాడు. కార్తీక్ మాటలు విని దీప షాకవుతుంది. సత్యరాజ్ రెస్టారెంట్ బాధ్యతలు జ్యోత్స్నవేనని, అవార్డు కూడా తానే తీసుకుంటుందని స్టేజ్‌పై కార్తీక్ ప్రకటిస్తాడు. ఏం చేశావు...కార్తీక్‌కు ఏం చెప్పి మార్చేశావని కోపంగా జ్యోత్స్నను నిలదీస్తుంది దీప. ఇప్పుడు మనిషినే మార్చాను. రేపు నీ స్థానాన్ని మారుస్తాను. జరిగేది చూడటం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదని దీపకు బదులిస్తుంది జ్యోత్స్న.
స్టేజ్‌పైకి వచ్చి రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మా బావ కార్తీక్ చేతుల మీదుగా అందుకోవాలని అనుకుంటున్నట్లు ప్రకటిస్తుంది జ్యోత్స్న. నిర్వహకులు ఆ అవార్డును కార్తీక్ చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.