భారతదేశం, జూన్ 30 -- కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో దశరథ్ గురించి తన తల్లి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఒంటరిగా కూర్చుంటాడు కార్తీక్. అప్పుడే దీప వచ్చి కార్తీక్ కళ్లలో నీళ్లు చూసి.. అదేంటీ ఏడుస్తున్నావా? అని అడుగుతుంది. అత్తయ్య ఏం కాలేదు కదా అంటుంది. ఏదైనా అయి ఉంటే, నాన్న ఉన్నా లేనట్టే ఉన్నది అమ్మే కదా నీ మీద కోపంతో జ్యోత్స్న చేస్తున్న పనులకు కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావడం లేదు దీప. వెళ్లి లాగిపెట్టి కొట్టి ఇది మీ కూతురు కాదు దాసు మామయ్య కూతురు అని దశరథ్ మామయ్యతో చెప్పాలని ఉంది అని కార్తీక్ అంటాడు.

అలా చేస్తే మనం అనుకున్నది జరుగుతుందా? అని దీప అంటే.. అందుకే ఆగిపోతున్నా అని కార్తీక్ అంటాడు. కానీ ఎవరిని దూరం చేసుకుంటానో అని భయంగా ఉంది అని కార్తీక్ వర్రీ అవుతాడు. సుమిత్ర అత్తకు మా అమ్మంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు పలకరించడానికి కూ...