Hyderabad, ఆగస్టు 8 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో దీప మెడలో తాళి తెంచడంపై జ్యోత్స మీద కోప్పడుతుంది పారిజాతం. అది చేయాల్సింది నువ్వు కాదు మీ బావ. క్షమాపణ చెప్పడానికి మీ అమ్మ, నాన్నను మీ తాత తీసుకెళ్లాడు. అక్కడ ఏం జరుగుతుందో అని కంగారుపడుతుంది పారు. ఇంతలో శివ నారాయణ వాళ్లు వస్తారు.

సారీ చెప్పారా. వాళ్లు ఏమన్నారు అని పారిజాతం అంటుంది. మనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అన్నట్లుగా శివ నారాయణ అంటుంది. అందుకే మిమ్మల్ని వెళ్లొద్దు అన్నాను అని జ్యో అంటుంది. పిల్లలతో పాటు వాళ్ల తలరాత కూడా కనుంటే బాగుండేది అని దశరథ్ అంటాడు. బావ ఏమైనా అన్నాడా అని జ్యో అంటే.. చాలా అన్నాడు. కండిషన్ పెట్టాడు శివ నారాయణ చెబుతాడు.

జరిగిన తప్పుకు పరిహారంగా కండిషన్ పెడతాను. రేపు చెబుతాను అన్నాడు. ఏం అడిగిన ఇవ్వాలి. ఇది పరువు కోసం సంబంధించింది అని శివ నారాయణ అంటా...