Hyderabad, సెప్టెంబర్ 6 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో నువ్ నన్ను ఏం చేయలేవు. అల్లల్లాడిస్తా. మీ నాన్నే కాల్ చేశాడు. మాట్లాడి వస్తా అని వెళ్లిపోతుంది పారిజాతం. నీకు గట్టిగా ఉంటుంది పారు అని కార్తీక్ అనుకుంటాడు. సుమిత్ర చేసిన పని వల్ల నిద్రపట్టట్లేదు అని, శివ మామ గారు కాస్తా కోపరేట్ చేసి ఉంటే దీపకు మంగళం పాడేసేవాళ్లం అని శ్రీధర్ అంటాడు.

మీ సుమిత్ర సిస్టర్‌కు మంగళం పాడేసేలా ఉన్నారు. దశరథ్ సుమిత్ర మాట్లాడుకోవట్లేదు అని పారు చెబుతుంది. దీప ఉంటే అంతే సంగతి. మా ఇద్దరిని విడగొట్టింది. ఇప్పుడు వాళ్లను విడగొట్టింది. రేపు మిమ్మల్ని విడగొట్టకుండా చూసుకోండి అని శ్రీధర్ అంటాడు. పారిజాతం చాలా స్ట్రాంగ్ అని కార్తీక్‌కు వినిపించేలా మాట్లాడుతుంది. నేను గట్టిగా గుండెల నిండా గాలి పీల్చుకుని నిలబడ్డానంటే అని పారు అలాగే చేసి.. స్పృహ తప్పి పడిపోత...