భారతదేశం, నవంబర్ 19 -- కార్తీక దీపం 2 టుడే నవంబర్ 19 ఎపిసోడ్ లో పారిజాతం, జ్యోత్స్న వచ్చి హోమానికి రావాలని పిలిస్తే వస్తానని చెప్తాడు శ్రీధర్. కానీ మా ఆవిడ వస్తానంటేనే వస్తానని కండీషన్ పెడతాడు. కానీ కావేరీ మాత్రం రానంటుంది. నేను వేరు, మీరు వేరు. నేను వస్తే మీరు తల దించుకోవాల్సి వస్తుందని కావేరీ అంటుంది. కావేరీ చేతులు పట్టుకుని సారీ చెప్తుంది పారు.

మీరు ఇలా బతిమిలాడాల్సిన అవసరం లేదు. ఫోన్ చేసి చెప్పినా వచ్చేవాళ్లం. కానీ మీరు నా భర్తను అవమానించారని కావేరీ అంటుంది. సారీ చెప్పాను కదా అని పారు మళ్లీ రిక్వెస్ట్ చేస్తుంది. సరే, వస్తానని కావేరీ చెప్పే సరికి హమ్మయ్యా అంటూ రిలాక్స్ అవుతుంది పారు. అందరిని రమ్మని చెప్పి పారు వెళ్లిపోతుంది. స్వప్న, కాశీకి మధ్య ఏదో జరిగిందని కార్తీక్ కు డౌట్ వస్తుంది.

చూడు చిన్న మరదలా.. ఆపేయ్. నువ్వేదో కొత్తగా గేమ్ స...