భారతదేశం, డిసెంబర్ 26 -- కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 26 ఎపిసోడ్ లో మీ ఇద్దరు మామూలుగా మాట్లాడుకుంటే చూడాలని ఉంది. ఆయన అసలే చేయని తప్పును మోస్తున్నాడు. నాన్న ఇంతకంటే భారం మోయలేడు. ఆడది కడుపున మోయని తొలి బిడ్డ భర్త అని చెబుతుంటుంది. అలా అనుకుని క్షమించొచ్చు కదా అమ్మ అని కాంచన, శ్రీధర్ తో అంటాడు కార్తీక్.

నా భార్యగా వచ్చానని ఒక్క మాట చెప్పు కాంచన అని శ్రీధర్ రిక్వెస్ట్ చేస్తాడు. మీరు అన్నది నిజమేనండి. నేను మీ భార్య కావేరి తరపు నుంచే వచ్చాను. తను ఫోన్ చేసి బాధపడింది. ధైర్యం చెప్పా. అదే ధైర్యం మీకు చెప్పడానికి వచ్చా. ఒరేయ్ కార్తీక్ నువ్వు నాకో మాట ఇవ్వు. రేపు ఈ పాటికి మీ నాన్న వాళ్ల ఇంట్లో ఉండాలి. మీ నాన్నను ఈ పరిస్థితిలో ఉంచిన వాళ్లను వదిలిపెట్టొద్దని కాంచన అంటుంది.

భర్తతో భార్య ఎలా ఉండాలో మా దీపక్కను చూసి నేర్చుకోమని కాశీ అంటే, మా అన్నయ్య...