భారతదేశం, డిసెంబర్ 17 -- కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 17 ఎపిసోడ్ లో తన కడుపులో బిడ్డకు ఏమన్నా జరిగితే బాగుండదు అంటూ జ్యోత్స్నకు దీప వార్నింగ్ ఇస్తుంది. ఈ బిడ్డ క్షేమం నా బాధ్యత అని అత్తయ్యకు మాట ఇచ్చా. ఈ బిడ్డ ప్రపంచాన్ని చూస్తుందని నా భర్తకు చెప్పా. ఈ మాటలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఎవరైనా అడ్డుపడితే పిడుగులా పడతానని దీప చెప్తుంది.

ఇప్పుడు ప్రమాదం నాకు వచ్చింది. కాశీ దాసు సొంత కొడుకేనా? అని పారిజాతాన్ని జ్యోత్స్న అడుగుతుంది. కాశీని మన దారిలోకి తెచ్చుకుంటే ప్రాబ్లెం సాల్వ్ చేసుకోవచ్చని జ్యో ప్లాన్ వేస్తుంది. కాశీ రాగానే ప్రేమగా మాట్లాడుతూ ఫ్రూట్స్ తినమంటుంది జ్యోత్స్న. నువ్వు ఎందుకు పిలిచావో? ఎందుకు తినమంటున్నావో నాకు తెలియదా? అకౌంట్స్ అన్నీ మామయ్య దగ్గరే ఉన్నాయి. నేను ఏ హెల్ప్ చేయలేను అని కాశీ అంటాడు.

నేను ఏ తప్పు చేయలేదు. సీఈఓగా కొన్ని...