భారతదేశం, ఏప్రిల్ 25 -- కార్టిసాల్ అనేది ఒక స్ట్రెస్ హార్మోన్. అడ్రినల్ గ్రంథుల నుంచి ఈ హార్మోన్ విడుదలవుతుంది. ఒత్తిడితో కూడిన పరిస్థితులలో శరీరం ఎలా స్పందించాలో చెప్పేందుకు మీ మెదడు ఈ హార్మోన్‌ను విడుదల చేసి సంకేతాలు పంపుతుంది. తక్షణ ప్రమాదకర పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు మెదడు దీని ద్వారా మనల్ని అలెర్ట్ చేస్తుంది.

కానీ కార్టిసాల్ దీర్ఘకాలం ఎక్కువ స్థాయిలో ఉండడమే ప్రమాదకరం. తద్వారా అనేక జీవనశైలి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఎక్కువ కాలం కార్టిసాల్ ఉండడం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు ఇక్కడ చూడొచ్చు.

కార్టిసాల్ తగ్గాలంటే మన జీవనశైలిలో క్రమశిక్షణ అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం, తేలికపాటి వ్యాయామాలు, తగినంత నిద్ర వీటిలో భాగం. కార్టిసాల్ లెవెల్స్ తగ్గాలంటే ఏమేం చేయాలో ఇక్కడ చూడండి.

మీ జీవితంలో ఏయే అంశాల్లో ఒత్తిడి ఫీలవుతున్నారో గమనించండి...