Hyderabad, మే 2 -- ఇంట్లో కిటికీలు, తలుపు చాలా కాలంగా మూసి ఉండటం వల్ల కొన్ని సార్లు ఇబ్బందికరమైన వాసనలు రావొచ్చు. లేదా సహజంగానే వెంటిలేషన్ తక్కువగా ఉన్న ఇళ్లలోనూ తాజా గాలి చొరబడక దుర్వాసనలు రావొచ్చు. ముఖ్యంగా ఎయిర్ కండిషనర్ ఉన్న గదుల్లో ఇటువంటి వాసనలు వచ్చే అవకాశం ఎక్కువ. పూర్తిగా ఎయిర్ కండిషన్డ్‌గా ఉండి తాజా వాసనలు లేక అసౌర్యంగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు రోజంతా ఎయిర్ కండిషనర్ వేసుకోవడం అసాధ్యం. అలాంటి సమయాల్లో మూసి ఉన్న గదిలో వాసనలు పీల్చుకోవడం కంటే బయట కూర్చోవడమే బెటర్ అనిపిస్తుంది. కానీ, వాతావరణంలో ఉష్ణోగ్రతలు గదిలోకి వెళ్లాల్సిందేనని భయపెడుతుంటాయి. అలాంటప్పుడు వాసనల ద్వారా కలిగే సమస్యల నుంచి పరిష్కారాన్ని ఇంటి చిట్కాలతో పొందొచ్చు.
గదిలో వచ్చే దుర్వాసనలను తొలగించడానికి కాఫీని ఉపయోగించవచ్చు. కాఫీ సహజ డీయోడరైజర్ గా పనిచేస్తుంది. దీని సహాయ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.