భారతదేశం, ఏప్రిల్ 23 -- కాకరకాయను చూడగానే ప్రతి ఒక్కరికీ చిరాకు. దాన్ని తినేందుకు ఇష్టపడరు. పెద్దయ్యాక డయాబెటిస్ వచ్చినవారు మాత్రం కాకర కాయను ఎక్కువగా తింటూ ఉంటారు. కాకరకాయను అనేక విధాలుగా తయారు చేస్తారు, కాని చాలా మంది స్టఫ్డ్ కాకరకాయను ఇష్టపడతారు. ఇది తయారు చేయడానికి తక్కువ సమయమే పడుతుంది. దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. కాకరకాయ వేపుడు రెసిపీ ఎలాగోె తెలుసుకోండి.

కాకరకాయ - అర కిలో

ఉల్లిపాయ - రెండు

ఆవనూనె - రెండు స్పూన్లు

ఆవాలు - అర స్పూను

జీలకర్ర - అర స్పూను

పసుపు - పావు స్పూను

ధనియాల పొడి - పావు స్పూను

వేయించిన సోంపు - సోంపు

వేయించిన జీలకర్ర - అర స్పూను

ఎండుమిర్చి - నాలుగు

ఆమ్చూర్ పొడి - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

పంచదార - అర స్పూను

కాకరకాయతో చేసిన వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయి. డయాబెటిస్ రోగులకు ఇది మంచి ఆప్షన్. ఇక్కడ...