భారతదేశం, అక్టోబర్ 14 -- కాంతార చాప్టర్ 1 కలెక్షన్ల జోరు కొనసాగుతోంది. ఈ ఫోక్ అడ్వెంచర్ థ్రిల్లర్ రికార్డుల దుమ్ము దులుపుతోంది. కన్నడ పీరియాడ్ యాక్షన్ డ్రామా కాంతార చాప్టర్ 1 ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ బాహుబలి: ది బిగినింగ్ లైఫ్ టైమ్ కలెక్షన్లను దాటేసింది. కాంతార చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్ల మార్కుకు దగ్గరగా ఉంది.
బాక్సాఫీస్ దగ్గర కాంతార చాప్టర్ 1 కలెక్షన్ల మోత మోగిస్తోంది. థియేటర్లలో 12వ రోజైన సోమవారం (అక్టోబర్ 14) ఈ సినిమా ఇండియాలో రూ.13.50 కోట్ల నెట్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ఇది ఆదివారం రూ .39.75 కోట్లు సాధించింది. 12 రోజుల్లో కలిసి ఇండియాలో కాంతార చాప్టర్ 1 మూవీ రూ.451.90 కోట్ల నెట్ వసూళ్లు సొంతం చేసుకుంది. రూ.542 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా కాంతార చాప్టర్ 1 కలెక్షన్ల దూకుడు కొనసా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.