Hyderabad, అక్టోబర్ 2 -- టైటిల్: కాంతార చాప్టర్ 1

నటీనటులు: రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరాం, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమ్మిడి, దీపక్ రాయ్, రాకేష్ పూజారి, పూరి ప్రశాంత్ తదితరులు

కథ, దర్శకత్వం: రిషబ్ శెట్టి

సంగీతం: అజనీష్ లోక్‌నాథ్

సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్ కశ్యప్,కేఎం ప్రకాశ్,

ఎడిటింగ్: శోభిత్ శెట్టి

నిర్మాణ సంస్థ: హోంబలే ఫిల్మ్స్

నిర్మాత: విజయ్ కిరగందూర్

విడుదల తేది: అక్టోబర్ 02, 2025

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సినిమా కాంతార. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన మూవీనే కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 ఇవాళ (అక్టోబర్ 02) థియేటర్లలో విడుదల అయింది.

అయితే, విడుదలకు ఒకరోజు ముందుగానే మీడియాకు కాంతార చాప్టర్ 1 స్పెషల...