Hyderabad, మే 22 -- హనుమంతుడిని పూజిస్తే ఆ శ్రీరాముడిని పూజించిన ఫలితం దక్కుతుందని అంటారు. జైశ్రీరామ్ అన్న పదమే హనుమంతుడికి ఎంతో ఇష్టమైనది. శ్రీసీతారాములను తన గుండెల్లో నింపుకున్న హనుమంతుడు దుష్టశక్తుల నుంచి కాపాడే శక్తిని బలాన్ని ప్రసాదిస్తాడు.
దేవుళ్ళలో ఇప్పటికీ భౌతిక రూపంలో భూమిపై ఉన్న వ్యక్తిగా ఆంజనేయుడు గురించి చెబుతారు. అతడిని నిజమైన ప్రేమతో, భక్తితో స్మరిస్తే ఆ వ్యక్తి కష్టాలన్నీ తొలగిపోతాయని అంటారు. హనుమాన్ జన్మోత్సవం శుభ సందర్భంగా మీ బంధుమిత్రులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేయండి. ఇవి వారిలో ధైర్యాన్ని నింపి కష్టాలను తొలగిస్తాయి.
1.హనుమా నువ్వు లేకుండా
శ్రీరాముడు అసంపూర్ణం
నువ్వు నీ భక్తుల కలలను నెరవేరుస్తావు
సీతారాములకు ఇష్టమైన వ్యక్తివి నువ్వే
అలాంటి నీకు మా వందనాలు
హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు
2. జీవితంలో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.