భారతదేశం, నవంబర్ 30 -- శనివారం ఛటోగ్రామ్‌లోని బిర్ శ్రేష్ఠో ఫ్లైట్ లెఫ్టినెంట్ మతియుర్ రెహమాన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై బంగ్లాదేశ్ ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసి, సిరీస్‌ను సమం చేసింది. బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ మెరుపు అర్ధ సెంచరీతో విజృంభించి, ఆతిథ్య జట్టు 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు.
దాస్ 37 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సులతో సహా 57 పరుగులు సాధించాడు. ఈ విజయంతో బంగ్లాదేశ్ కేవలం రెండు బంతులు మిగిలి ఉండగా, నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది.
నిజానికి, లిటన్ దాస్ ఆడిన ఈ కీలక ఇన్నింగ్స్‌లో అధిక భాగం "లక్"పై ఆధారపడి ఉంది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే దాస్‌ను అదృష్టం వరించింది!
బంగ్లాదేశ్ ఛేజింగ్‌లో 11వ ఓవర్ నాలుగో బంతికి, కేవలం ఐదు బంతుల వ్యవధిలో రెండో వికెట్‌ను తీశామని ఐర్లాండ్ భావించింది. గారెత్ డె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.