Hyderabad, సెప్టెంబర్ 8 -- మనం నిద్రపోయినప్పుడు చాలా కలలు వస్తూ ఉంటాయి. నిజానికి కొన్ని కలలను ఉదయం అయ్యే సరికి మర్చిపోతూ ఉంటాము. ఇదిఉంటే ఒకసారి మనకి పగటి కలలు కూడా వస్తూ ఉంటాయి. మనం నిద్రపోయినప్పుడు వచ్చే కొన్ని కలలు మంచివైతే, కొన్ని కలలు భయంకరమైనవి, చెడ్డవి అవుతూ ఉంటాయి.

కొన్ని కలలు నిజానికి మనల్ని ఎంతో భయపెడుతూ ఉంటాయి, ఆశ్చర్యపోతూ ఉంటాము. వాటి గురించి ఆలోచించి కుమిలిపోతూ కూడా ఉంటాము. అయితే కల వచ్చేటప్పుడు అది మంచిదా కాదా? దాని వలన నష్టం కలుగుతుందా? మేలు కలుగుతుందా? ఈ ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

స్వప్న శాస్త్రం ప్రకారం చూసినట్లయితే మనకి వచ్చే కలలకు అర్ధాలు ఉంటాయి. మనకి వచ్చే కలలు భవిష్యత్తులో మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనేది తెలుపుతున్నాయి. ఇక స్వప్న శాస్త్రం ప్రకారం కలలో గబ్బిలం కనపడితే మంచిదా కాదా? దాని వలన నష్టాలు ఉంటాయ...