Andhrapradesh,kurnool, జూలై 13 -- కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 43 పోస్టులున్నాయి. వీటిని కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు జూలై 16వ తేదీతో పూర్తవుతుంది. ఆఫ్ లైన్ లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....