భారతదేశం, డిసెంబర్ 25 -- కర్ణాటకలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చిత్రదుర్గం హిరియూర్ సమీపంలోని జాతీయ రహదారిపై ఒక స్లీపర్ బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 13 మంది సజీవహదం అయినట్టు తెలుస్తోంది. బస్సులో ప్రయాణిస్తున్న అనేక మంది గాయపడ్డారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.
చిత్రదుర్గ జిల్లా హిరియూర్ తాలుకాలోని హోర్లథు క్రాసింగ్ సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హియూరు నుంచి బెంగళూరు వైపు వెళుతున్న ఓ లారీ అదుపు తప్పి డీవైడర్ని దాటింది. ఆ వెంటనే, అటుగా వస్తున్న ప్రైవేట్ బస్సును బలంగా ఢీకొట్టింది. సరిగ్గా డీజిల్ ట్యాంక్‌ని లారీ ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలో మొత్తం బస్సుకు మంటలు వ్యాపించాయి.
ప్రమాదం సమయంలో ఈ ప్రైవేట్ బస్సు బెంగళూరు నుంచి శి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.