Hyderabad, జూలై 8 -- గ్రహాల రాకుమారుడు బుధుడు జులై 18 నుంచి తిరోగమనంలో ఉంటాడు. బుధుడు కర్కాటక రాశిలో తిరోగమనంలో సంచరిస్తాడు. ఆగస్టు 11న ప్రత్యక్షంగా ఉంటాడు. బుధుడు జులై 18 ఉదయం 10:12 గంటలకు కర్కాటక రాశిలో తిరోగమనం చెందుతాడు. బుధుడు తిరోగమనం 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ మూడు రాశుల వారు మాత్రం బుధుడు తిరోగమనంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశుల వారికి కొన్ని నష్టాలు రావచ్చు. ఆర్థికపరంగా కూడా ఇబ్బందులు వస్తాయి.

మరి బుధుడి తిరోగమనం ఏ రాశుల వారికి సమస్యలను తీసుకువస్తుంది, ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి వారికి బుధుడు తిరోగమనం వలన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థికపరంగా సమస్యలు రావచ్చు. పనిలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రి...