Hyderabad, జూలై 14 -- చంద్రుడు జూలై 24న ఉదయం 4:44కి అస్తమిస్తాడు. జూలై 26 రాత్రి 8:04కి ఉదయిస్తాడు. చంద్రుడు అస్తమించే సమయంలో కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అస్తమించే ముందు మిధున రాశిలో ఉండి, మళ్లీ ఉదయించినప్పుడు కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు.
జూలై 24 ఉదయం 10:58 గంటలకు చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి, జూలై 26 మధ్యాహ్నం 3:51 వరకు ఉంటుంది. ఈ సమయంలో చంద్రుడు ఎక్కువగా కర్కాటక రాశిలో ఉంటాడు. అలాంటి సమయంలో కర్కాటక రాశి వారికి అనేక లాభాలు ఉంటాయి. కర్కాటక రాశితో పాటు, మరో రెండు రాశులకు ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.
కర్కాటక రాశి వారికి ఈ సమయం కలిసి వస్తుంది. చంద్రుడు కర్కాటక రాశిలో అస్తమించడం వలన ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత ఉంటుంది. పని ప్రదేశంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. చంద్రుడు అస్తమించడం ఈ రాశి వార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.