భారతదేశం, ఏప్రిల్ 19 -- సమ్మర్ వచ్చిందంటే కరెంట్ బిల్లు టెన్షన్ పట్టుకుంటుంది. బయట ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఏసీలు, కూలర్లు తప్పనిసరి అవుతున్నాయి. వీటి వినియోగంతో కరెంట్ బిల్లులు భారీగా వస్తున్నాయి. వినియోగదారులపై భారంగా పడకుండా కేంద్ర ప్రభుత్వం ఓ స్కీమ్ అమలు చేస్తుంది. అదే 'ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన'. ఈ పథకంలో భాగంగా ఇంటిపై సోలార్ ప్యానెల్స్ అమరుస్తారు. దీంతో విద్యుత్ ఆదాతో పాటు వినియోగదారుడిపై భారం తగ్గుతుంది. గృహాలకు ఉచిత విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ఫిబ్రవరి 15, 2024లో ప్రధాని మోదీ పీఎం సూర్య ఘర్ స్కీమ్ ప్రారంభించారు.
ఈ పథకం కింద ఇండ్లకు సబ్సిడీపై సౌర ఫలకలను అమరుస్తారు. సోలార్ ప్యానల్స్ ను 40 శాతం వరకు సబ్సిడీ అందిస్తారు. ఈ పథకం ద్వారా దేశంలో 1 కోటి కుటుంబాలకు ప్రయోజనం అందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ స్కీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.